Benny Joshua

Neevey Choochu Vaadavu lyrics

in Youtube

LYRIC

Neevey Choochu Vaadavu lyrics in Telugu

యెహోవా యీరే సమస్తము నీవే
అక్కరలన్ని తీర్చువాడవు-2

ఊహించువాటికన్నా అధికమిచ్చి
నా ప్రార్థనలన్నిటికి బదులిచ్చితివి-2-యెహోవా యీరే

అనుదినము నన్ను ఆశ్చర్యముగా పోషించితివి,
అపనిందలు ఎదురైనను ఘనపరచితివి.
యెహోవా యీరే సమస్తము నీవే,
అక్కరలన్ని తీర్చువాడవు-2-యెహోవా యీరే

ఆరాధన ఆరాధన
ఆరాధన నీకే-6-యెహోవా యీరే

యెహోవా యీరే సమస్తము నీవే,
నీవే చూచువాడవు-3

Neevey Choochu Vaadavu lyrics in English

Yehovah Yireh
Samasthamu Neeve
Akk-karalanni Theerchuvadavu -2

Oohinchu vaatikkanna
Adhikammichi
Na Prardhanalanntiki
Bhadullichithivi -2 -Yehovah Yireh

Anu Dhinamu nun Ascharyamuga
Poshinchithivi
Apa Nindhalu EdhurrainaNu
Ghanaparichithivi -2 -Yehovah Yireh

Aaradhana Aaradhana
Aaradhana Neekey -6 – Yehovah Yireh

Yehovah Yireh
Samasthamu Neeve
Neeve Choochu Vaadavu-3

Neevey Choochu Vaadavu lyrics in Tamil

யெகோவாயீரே
சமஸ்தமு நீவே
அக்கரலன்னி தீர்ச்சுவடாவு -2

ஊஹிஞ்சு வாட்டிகண்ணா
அதிகமிச்சி
நா பிரார்தனலனிடிகி
பதிலிச்சிதவி -2 -யெகோவாயீரே

அனுதினமு நன் ஆச்சர்யமுகா
போஷிஞ்சித்திவி
அப்பா நிந்தலு எதுரைனானு
கனபரிசித்திவி -2 -யெகோவாயீரே

ஆராதனா ஆராதனா
ஆராதனா நீக்கே -6 -யெகோவாயீரே

யெகோவாயீரே
சமஸ்தமு நீவே
நீவே சூச்சு வாடவு -3

Added by

SOLOMON

SHARE

  1. premswaroop

    October 12, 2021 at 2:51 am

    thanku somuch brother god bless you

Your email address will not be published. Required fields are marked *