LYRIC

Entha Manchi Devudavayya Lyrics In Telugu

ఎంత మంచి దేవుడవయ్యా – ఎంత మంచి దేవుడవయ్యా
చింతలన్నీ తీరేనయ్యా.. నిన్ను చేరగా – ఎంత మంచి దేవుడవేసయ్యా – 2

1. ఘోర పాపినై నేనూ – నీకు దూరంగా పారిపోగా
నీ ప్రేమతో నన్ను క్షమియించీ – నను హత్తుకున్నావయ్యా – 2

2. నాకున్న వారందరూ – నను విడచి పోయిననూ
నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ – నను నీవు విడువలేదయ్యా – 2

3. నువ్ లేకుండా నేను – ఈ లోకంలో బ్రతకలేనయ్యా
నీతో కూడా ఈ లోకం నుండి – పరలోకం చేరెదనేసయ్యా – 2

Added by

SOLOMON

SHARE

Your email address will not be published. Required fields are marked *